Advertisment
-
Home
-
» Latest odia Music
-
» Jamuna Naee
-
» Megha Asitani Various Artists Mp3 song download
Track :
Megha Asitani
Label : T-Series
Release Year : 01/Jan/2010
Playtime : 4:47 Minute
Category : odia Music
FAQs for Megha Asitani
Who is singer of Megha Asitani song?
Singer of Megha Asitani song is Various Artists.
Who is the music director of Megha Asitani song ?
Megha Asitani is Tuned by T-Series.
Whats the playtime (duration) of Megha Asitani song?
Playtime of song Megha Asitani is 4:47 Minute.
When Megha Asitani song released?
Megha Asitani mp3 odia song has been released on 01/Jan/2010.
Which album is the song Megha Asitani from?
Megha Asitani is a odia song from the album Jamuna Naee.
How can I download Megha Asitani song ?
You can download Megha Asitani song via click above download links.
Description :-Megha Asitani mp3 song download by Various Artists in album Jamuna Naee. The song Megha Asitani is and the type of this song is odia
బాబాను నేర నమ్మిన భక్తులేందరో ...
దాసులయ్ సేవించిన ధన్యు లెందరో...
బాబాను నేర నమ్మిన భక్తులేందరో ...
దాసులయ్ సేవించిన ధన్యు లెందరో...
మేఘ కథ వింటే మనసే పులకిన్చును
షిరిడి పతీలో శివునే దరిసించెను...
మేఘ కథ వింటే మనసే పులకిన్చును
షిరిడి పతీలో శివునే దరిసించెను...
మొదట విశ్వసిన్చకున్న తుదకూశరణు వేడి -2
బాబా ఏ భవుడని భావించెను...-2
బాబాను నేర నమ్మిన భక్తులేందరో
దాసులయ్ సేవించిన ధన్యు లెందరో...
మకర సంక్రాంతి రోజు మహనీయుడు సాయికి
గంగోదకమున స్నానము గావించగ నెన్చెనూ.
మకర సంక్రాంతి రోజు మహనీయుడు సాయికి
గంగోదకమున స్నానము గావించగ నెన్చెనూ.
తలపయిన జలము పోయ
తనువు తడువ దదేమో
తలపయిన జలము పోయ
తనువు తడువ దదేమో
శిరమే అభిషిక్తమయి శివ లింగ మాయెను-2
బాబాను నేర నమ్మిన భక్తులేందరో
దాసులయ్ సేవించిన ధన్యు లెందరో...
ముందుగా ముక్కంటికి మ్రోక్కులిడీ ఆపయిన
సాయీసుని అర్చించి సంతసించును
ముందుగా ముక్కంటికి మ్రోక్కులిడీ ఆపయిన
సాయీసుని అర్చించి సంతసించును
ఆదర్శ భక్తునిగా అవనిలో జీవించి -2
సాయి సన్నిధి లో తనువు చాలించెను-2
జన్మ సార్ధకము చేసి కోనేను.
సాయి శంభో సాయి శంభో
జయ జయ సాయి శంభో
సాయి శంభో సాయి శంభో
శివ శివ సాయి శంభో-4
Tags: Megha Asitani Various Artists download Mp3 Song , Megha Asitani odia , download free Megha Asitani Track, Various Artists Top Songs , Various Artists New Song Download - DjPunjab.
» Feedback / Suggestion
» Home
For any info - admin@djpunjab.is