Advertisment
-
Home
-
» Latest malayalam Music
-
» Vayalarinte Indrajalam - Vol. 3
-
» Manasa Sarase Various Artists Mp3 song download
Track :
Manasa Sarase
Music : M.S. Baburaj
Label : Saregama
Release Year : 31/Jan/2012
Playtime : 3:25 Minute
Category : malayalam Music
FAQs for Manasa Sarase
Who is singer of Manasa Sarase song?
Singer of Manasa Sarase song is Various Artists.
Who is the music director of Manasa Sarase song ?
Manasa Sarase is Tuned by Saregama.
Whats the playtime (duration) of Manasa Sarase song?
Playtime of song Manasa Sarase is 3:25 Minute.
When Manasa Sarase song released?
Manasa Sarase mp3 malayalam song has been released on 31/Jan/2012.
Which album is the song Manasa Sarase from?
Manasa Sarase is a malayalam song from the album Vayalarinte Indrajalam - Vol. 3.
How can I download Manasa Sarase song ?
You can download Manasa Sarase song via click above download links.
Description :-Manasa Sarase mp3 song download by Various Artists in album Vayalarinte Indrajalam - Vol. 3. The song Manasa Sarase is and the type of this song is malayalam
మనసా. శిరసా. నీ నామము చేసెదనీ వేళ
మనసా శిరసా నీ నామము చేసెదనీ వేళ
భవ బంధనమో భయ కంపనమో . శివశంకర వణికింపగ శరణని
మనసా. శిరసా. నీ నామము చేసెదనీ వేళ
చరణం 1:
తాండవమాడే నటుడైనా.ఆ.ఆ.ఆ... తలిచిన వేళ హితుడేలే
తాండవమాడే నటుడైనా... తలిచిన వేళ హితుడేలే
గిరిజనులే ఆ శివున్ని గురి విడక ధ్యానించు
ఆ శివ శంకర నామము చేసిన నీకిక చింతలు ఉండవులే
బెరుకుమాని ప్రేమించి . ప్రేమ మీద లాలించె
యముడు చూపు తప్పించి . తప్పులున్న మన్నించేయ్
ఇష్టదైవమతని మీద దృష్టిని నిలిపి శివుని పిలవ వేళ .
ఓ మనసా. శిరసా. నీ నామము చేసెదనీ వేళ
భవ బంధనమో భయ కంపనమో . శివశంకర వణికింపగ శరణని
మనసా శిరసా నీ నామము చేసెదనీ వేళ
చరణం 2:
సప్త మహర్షుల సన్నిధిలో .గరి రిస సని నిద దప
పగమ పదస పద సరిగమ గ . సప్త మహర్షుల సన్నిధిలో
సప్త మహర్షుల సన్నిధిలో . సప్త స్వరాల ప్రియ శృతిలో
గౌరి వలె ఆ శివుని గౌరవమే కాపాడు
ఆ నవజాతకు ఈ భువజాతకు కలిసిన జాతకమీ వరుడే
లంక చెరను విడిపించి . శంకలన్నీ తొలగించి
ఈసులన్నీ కరిగించి . నీ సుశీల మెరిగించె
లగ్నమైన మనసుతోడ పెళ్ళికి లగ్నమిపుడు కుదురు వేళ .
ఓ మనసా శిరసా నీ నామము చేసెదనీ వేళ
భవ బంధనమో భయ కంపనమో . శివశంకర వణికింపగ శరణని
మనసా శిరసా నీ నామము చేసెదనీ వేళ
మనసా శిరసా నీ నామము చేసెదనీ వేళ
Tags: Manasa Sarase Various Artists download Mp3 Song , Manasa Sarase malayalam , download free Manasa Sarase Track, Various Artists Top Songs , Various Artists New Song Download - DjPunjab.
» Feedback / Suggestion
» Home
For any info - admin@djpunjab.is