DjPunjab Official

Advertisment

  1. Home
  2. » Latest kannada Music
  3. » Kapadu Thande Sri Saibaba
  4. » Sai Manasasmarami Kashyap Mp3 song download



Sai Manasasmarami Kashyap Mp3 song download

Kapadu Thande Sri Saibaba Kashyap

Track : Sai Manasasmarami

Music : Parupalli Sri Ranganth

Label : Aananda Audio Video

Release Year : 14/Jun/2003

Playtime : 13:27 Minute

Category : kannada Music


Share on Whatsapp

Sai Manasasmarami song download

Back To Album

FAQs for Sai Manasasmarami

Who is singer of Sai Manasasmarami song?

Singer of Sai Manasasmarami song is Kashyap.

Who is the music director of Sai Manasasmarami song ?

Sai Manasasmarami is Tuned by Aananda Audio Video.

Whats the playtime (duration) of Sai Manasasmarami song?

Playtime of song Sai Manasasmarami is 13:27 Minute.

When Sai Manasasmarami song released?

Sai Manasasmarami mp3 kannada song has been released on 14/Jun/2003.

Which album is the song Sai Manasasmarami from?

Sai Manasasmarami is a kannada song from the album Kapadu Thande Sri Saibaba.

How can I download Sai Manasasmarami song ?

You can download Sai Manasasmarami song via click above download links.


Description :-Sai Manasasmarami mp3 song download by Kashyap in album Kapadu Thande Sri Saibaba. The song Sai Manasasmarami is and the type of this song is kannada


Sai Manasasmarami Kashyap Lyrics


మానస వీణ మధు గీతం
మన సంసారం సంగీతం
సాగర మధనం అమృత మధురం
సంగమ సరిగమ స్వర పారిజాతం
మానస వీణ మధు గీతం
మన సంసారం సంగీతం సంసారం సంగీతం

ఏ రాగమో ఏమో మన అనురాగం
వలపు వసంతాన హృదయ పరాగం
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
ఏ రాగమో ఏమో మన అనురాగం
వలపు వసంతాన హృదయ పరాగం
యద లోయలో నీదురించిన
నా కోరిక పాడే కొయిల గీతం
శతవసంతాల దశ దిషాంతాల
సుమ సుగంధాల బ్రహ్మార నాదాల
కుసుమించు నీ అందమే
విరిసింది అరవిందమై
కురిసింది మకరంధమే
మానస వీణ మధు గీతం
మన సంసారం సంగీతం సంసారం సంగీతం

జాబిలి కన్నా నా చెలి మిన్న
పులకింతలకే పూచిన పొన్న
కానుకలేమి నేనివ్వగలను
కన్నుల కాటుక నేనవ్వగలను
పాల కడలిలా వెన్నెల పొంగింది
పూల పడవలా నా తనువూగింది
ఏ మల్లెల తీరాల నీను చెరగలునో
మనసున మామతై కడతేరగలనో
మానస వీణ మధు గీతం
మన సంసారం సంగీతం సంసారం సంగీతం

కురిసే దాకా అనుకోలేదు శ్రావణ మేఘమని
ఆ ఆ తడిసే దాకా అనుకోలేదు తీరని దాహమని
కాలిసే దాకా అనుకోలేదు తీయని స్నేహమని
పెదవి నేనుగా పదము నీవుగా ఎదలు పాడని
మానస వీణ మధు గీతం
మన సంసారం సంగీతం
సాగర మధనం అమృత మధురం
సంగమ సరిగమ స్వర పారిజాతం
మానస వీణ మధు గీతం
మన సంసారం సంగీతం సంసారం సంగీతం


Tags: Sai Manasasmarami Kashyap download Mp3 Song , Sai Manasasmarami kannada , download free Sai Manasasmarami Track, Kashyap Top Songs , Kashyap New Song Download - DjPunjab.

» Feedback / Suggestion / Contact us

» Home

For any info - admin@djpunjab.is

djpunjab.is (2025)