DjPunjab Official

Advertisment

  1. Home
  2. » Latest kannada Music
  3. » Devotional Hits Of P.B. Sreenivas
  4. » Kousalya Supraja Rama (From Namma Ooru) Various Artists Mp3 song download



Kousalya Supraja Rama (From Namma Ooru) Various Artists Mp3 song download

Devotional Hits Of P.B. Sreenivas Various Artists

Track : Kousalya Supraja Rama (From Namma Ooru)

Music : R. Rathna

Label : Saregama

Release Year : 16/May/2018

Playtime : 1:27 Minute

Category : kannada Music


Share on Whatsapp

Kousalya Supraja Rama (From Namma Ooru) song download

Back To Album

FAQs for Kousalya Supraja Rama (From Namma Ooru)

Who is singer of Kousalya Supraja Rama (From Namma Ooru) song?

Singer of Kousalya Supraja Rama (From Namma Ooru) song is Various Artists.

Who is the music director of Kousalya Supraja Rama (From Namma Ooru) song ?

Kousalya Supraja Rama (From Namma Ooru) is Tuned by Saregama.

Whats the playtime (duration) of Kousalya Supraja Rama (From Namma Ooru) song?

Playtime of song Kousalya Supraja Rama (From Namma Ooru) is 1:27 Minute.

When Kousalya Supraja Rama (From Namma Ooru) song released?

Kousalya Supraja Rama (From Namma Ooru) mp3 kannada song has been released on 16/May/2018.

Which album is the song Kousalya Supraja Rama (From Namma Ooru) from?

Kousalya Supraja Rama (From Namma Ooru) is a kannada song from the album Devotional Hits Of P.B. Sreenivas.

How can I download Kousalya Supraja Rama (From Namma Ooru) song ?

You can download Kousalya Supraja Rama (From Namma Ooru) song via click above download links.


Description :-Kousalya Supraja Rama (From Namma Ooru) mp3 song download by Various Artists in album Devotional Hits Of P.B. Sreenivas. The song Kousalya Supraja Rama (From Namma Ooru) is and the type of this song is kannada


Kousalya Supraja Rama (From Namma Ooru) Various Artists Lyrics


కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే
ఉత్తిష్ఠ నర శార్దూళా కర్తవ్యం దైవమాన్హికం

ఉత్తిష్ఠోత్తిష్ఠ గోవింద ఉత్తిష్ఠ గరుడ ధ్వజా...
ఉత్తిష్ఠ కమలా కాంతా
త్రైలోక్యం మంగళం కురూ...

ఏ రాగముంది మేలుకొని ఉండి లేవనంటున్న మనసును పిలువగ...?

ఏ తాలముంది సీసమును పోసి మూసుకుని ఉన్న చెవులను తెరువగ...?

సంగీతమంటె ఏమిటో తెలిసి
ఉండాలి మనకి ముందుగా...

అంత సందేహముంటె తీర్చుకో
గురువులున్నారు కనుల ముందుగా...

వెళ్లి నీలి మేఘాన్ని... గాలి వేగాన్ని... నింగి మౌనాన్ని అడగరా...

కడలి ఆలపించేటి ఆ తరంగాల అంతరంగాన్ని అడగరా...

మధుర ప్రాణ గీతాన్ని పాడుతూ ఉన్న
యదసడినడిగితె శ్రుతి లయ తెలుపద...?

బ్రతుకును నడిపిన సంగతి తెలియద...?

ఏ రాగముంది మేలుకొని ఉండి లేవనంటున్న మనసును పిలువగ...?

ఏ తాలముంది సీసమును పోసి మూసుకుని ఉన్న చెవులను తెరువగ...?

ఏ సుప్రభాత గళముతో నేల స్వాగతిస్తుంది తొలితొలి వెలుగుని...?

ఏ జోల పాట చలువతో నింగి సేద దీర్చింది అలసిన పగటిని...?

స్వర్ణ తరుణాలు... చంద్ర కిరణాలు...
జిలుగులొలికి బదులు పలుకునెవరికి...?

మంచు మౌనాలు... పంచమం లోన...
మధువు చిలుకు ఎవరి చెలిమి రవళికి...?

తోటలో చేరి... పాట కచ్చేరి...
చేయమంటున్న వినోదమెవరిది...?

వేల అందాల... పూల గంధాల...
చైత్ర గాత్రాన సునాదమెవరిది...?

పంచ వర్ణాల పించమై నేల నాట్యమాడేటి వేళలో...
మురిసి వర్ష మేఘాల హర్ష రాగాలు వాద్యమయ్యేటి లీలలో...

తడిసి నీరుగా... నీరు ఏరుగా... ఏరువాకగా...
నారు చిగురులు తొడగగ...

పైరు పైటేసి... పుడమి పాడేటి...
పసిడి సంక్రాంతి పదగతులెవరివి...?

ఆరు కాలాలు... ఏడు సవరములతొ...
అందజేస్తున్న రసమయ మధురిమ...

వినగల చెవులను కలిగిన హృదయము...
తన ప్రతి పదమున చిలకద సుధలను...!!

జోహారు నీకు సంద్రమా... ఎంత ఓపికో...
అసలు అలసట కలగద...?

ఓహోహొ గాన గ్రంథమా... ఎంత సాధనో...
దిశల యదలకు తెలియద...?

నీ గీతమెంత తడిమినా శిలలు...
సంగీత కళలు కావనీ...

ఎంత నాదామృతాన తడిసినా...
ఇసుక రవ్వంత కరగలేదనీ తెలిసి...

అస్తమిస్తున్న సూర్య తేజాన్ని
కడుపులో మోసి నిత్యమూ...

కొత్త ఆయువిస్తున్న అమృతం లాంటి
ఆశతో ఎగసి ఆవిరై...

అష్ట దిక్కులూ దాటి మబ్బులను మీటి...

నిలువున నిమిరితె గగనమె కరగద...!
జలజల చినుకుల సిరులను కురవద...!
అణువణువణువున తొనికితె స్వర సుధ...!
అడుగడుగడుగున మధువని విరియదా...!!!

-శ్రీ.


Tags: Kousalya Supraja Rama (From Namma Ooru) Various Artists download Mp3 Song , Kousalya Supraja Rama (From Namma Ooru) kannada , download free Kousalya Supraja Rama (From Namma Ooru) Track, Various Artists Top Songs , Various Artists New Song Download - DjPunjab.

» Feedback / Suggestion / Contact us

» Home

For any info - admin@djpunjab.is

djpunjab.is (2025)