DjPunjab Official

Advertisment

  1. Home
  2. » Latest Bollywood Music
  3. » Birthday Songs From Films
  4. » Puttina Roju Kalyanji Anandji Mp3 song download



Puttina Roju Kalyanji Anandji Mp3 song download

Birthday Songs From Films Kalyanji Anandji

Track : Puttina Roju

Music : S. Rajeswara Rao

Label : Saregama

Release Year : 25/Jun/2003

Playtime : 3:35 Minute

Category : hindi Music


Share on Whatsapp

Puttina Roju song download

Back To Album

FAQs for Puttina Roju

Who is singer of Puttina Roju song?

Singer of Puttina Roju song is Kalyanji Anandji.

Who is the music director of Puttina Roju song ?

Puttina Roju is Tuned by Saregama.

Whats the playtime (duration) of Puttina Roju song?

Playtime of song Puttina Roju is 3:35 Minute.

When Puttina Roju song released?

Puttina Roju mp3 hindi song has been released on 25/Jun/2003.

Which album is the song Puttina Roju from?

Puttina Roju is a hindi song from the album Birthday Songs From Films.

How can I download Puttina Roju song ?

You can download Puttina Roju song via click above download links.


Description :-Puttina Roju mp3 song download by Kalyanji Anandji in album Birthday Songs From Films. The song Puttina Roju is and the type of this song is hindi


Puttina Roju Kalyanji Anandji Lyrics


పుట్టిన రోజు జేజేలు చిట్టి పాపాయి
పుట్టిన రోజు జేజేలు చిట్టి పాపాయి
నీకు యెటేటా యిలాగే పండగ జరగాలీ
పుట్టిన రోజు జేజేలు చిట్టి పాపాయి

కళ కళలాడే నీ కళ్ళు దేవుడి ఇళ్ళమ్మా
కిల కిల నవ్వే నీ మోము ముద్దుల మూటమ్మా
కళ కళలాడే నీ కళ్ళు దేవుడి ఇళ్ళమ్మా
కిల కిల నవ్వే నీ మోము ముద్దుల మూటమ్మా
నీ కొసమే నే జీవించాలి . . నీవే పెరిగీ నా ఆశలు తీర్చాలీ

పుట్టిన రోజు జేజేలు చిట్టి పాపాయి
నీకు యెటేటా యిలాగే పండగ జరగాలీ
పుట్టిన రోజు జేజేలు చిట్టి పాపాయి

ఆటలలో చదువులలో మేటిగ రావాలీ
మంచితనానికి మారుపేరుగా మన్నన పొందాలీ
చీకటి హృదయంలో వెన్నెల కాయాలీ
నా బంగారుకలలే నిజమై నిలవాలీ

పుట్టిన రోజు జేజేలు చిట్టి పాపాయి
నీకు యెటేటా యిలాగే పండగ జరగాలీ
పుట్టిన రోజు జేజేలు చిట్టి పాపాయి

నచ్చినవాడు మెచ్చిన ప్రియుడు నాథుడు కావాలీ
నచ్చినవాడు మెచ్చిన ప్రియుడు నాథుడు కావాలీ
నీ సంసారం పూలనావలా సాగిపోవాలీ
నీ తల్లి కన్నీరు పన్నీరు కావాలీ. నిన్నే తలచీ నే పొంగిపోవాలీ

పుట్టిన రోజు జేజేలు చిట్టి పాపాయి
నీకు యెటేటా యిలాగే పండగ జరగాలీ
పుట్టిన రోజు జేజేలు చిట్టి పాపాయి


Tags: Puttina Roju Kalyanji Anandji download Mp3 Song , Puttina Roju hindi , download free Puttina Roju Track, Kalyanji Anandji Top Songs , Kalyanji Anandji New Song Download - DjPunjab.

» Feedback / Suggestion / Contact us

» Home

For any info - admin@djpunjab.is

djpunjab.is (2025)