DjPunjab.is

Advertisment

  1. Home
  2. » Latest bengali Music
  3. » Bhakthi Sudha
  4. » Sri Venkatachalapathi Various Artists Mp3 song download



Sri Venkatachalapathi Various Artists Mp3 song download

Bhakthi Sudha Various Artists

Track : Sri Venkatachalapathi

Music : Dr. Saluri Rajeswara Rao

Label : Saregama

Release Year : 31/Dec/1991

Playtime : 4:41 Minute

Category : bengali Music


Share on Whatsapp

Sri Venkatachalapathi song download

Back To Album

FAQs for Sri Venkatachalapathi

Who is singer of Sri Venkatachalapathi song?

Singer of Sri Venkatachalapathi song is Various Artists.

Who is the music director of Sri Venkatachalapathi song ?

Sri Venkatachalapathi is Tuned by Saregama.

Whats the playtime (duration) of Sri Venkatachalapathi song?

Playtime of song Sri Venkatachalapathi is 4:41 Minute.

When Sri Venkatachalapathi song released?

Sri Venkatachalapathi mp3 bengali song has been released on 31/Dec/1991.

Which album is the song Sri Venkatachalapathi from?

Sri Venkatachalapathi is a bengali song from the album Bhakthi Sudha.

How can I download Sri Venkatachalapathi song ?

You can download Sri Venkatachalapathi song via click above download links.


Description :-Sri Venkatachalapathi mp3 song download by Various Artists in album Bhakthi Sudha. The song Sri Venkatachalapathi is and the type of this song is bengali


Sri Venkatachalapathi Various Artists Lyrics


శ్రీ వెంకటా చలపతీ ...నీ చరణాలే సధ్గతి... ఆ ఆ ఆ ఆ
శ్రీ వెంకటా చలపతీ...
వెంకటా చలపతి ...నీ చరణాలే సధ్గతి...
వెంకటా చలపతి ...నీ చరణాలే సధ్గతి...
నిను నిత్యం పూజించే మనిషి మనసు తిరుపతి...

శ్రీ వెంకటా చలపతీ ...

వెంకటా చలపతి ...నీ చరణాలే సధ్గతి...
వెంకటా చలపతి ...నీ చరణాలే సధ్గతి...
నిను నిత్యం పూజించే మనిషి మనసు తిరుపతి...

శ్రీ వెంకటా చలపతీ ...

దుర్గా లక్ష్మీనారాయణ

సకల కళ సంపన్నములోయీ... నీ కన్నులూ
నికిలపాప తిమిరహరములోయీ ...నీ చూపులూ
సకల కళ సంపన్నములోయీ... నీ కన్నులూ
నికిలపాప తిమిరహరములోయీ ...నీ చూపులూ

ఆ కన్నులు..., ఆ చూపులు మా ఆపదలకు కాపులు
కరుణామృత., భరితశ్రిత ..., వరదార్పుట గుణహిత
శ్రీ వెంకటా చలపతీ ...
వెంకటా చలపతి ...నీ చరణాలే సధ్గతి...
నినునిత్యం పూజించే మనిషి మనసు తిరుపతి...

శ్రీ వెంకటా చలపతీ ...

దుర్గా లక్ష్మీనారాయణ

సంతట శుభ సంచిత వరదరములూ... నీ కరములూ.
అతులిత మహిమాన్విత శ్రీకరములూ... నీ వరములూ.
సంతట శుభ సంచిత వరదరములూ... నీ కరములూ.
అతులిత మహిమాన్విత శ్రీకరములూ ...నీ వరములూ.

ఆ కరములు..., నీ వరములు..., ఆనందరసాకరములు
హలదాయము., నీ సాయము దయ సేయుము స్వామి.

శ్రీ వెంకటా చలపతీ ...దుర్గా లక్ష్మీనారాయణ

వెంకటా చలపతి ...నీ చరణాలే సధ్గతి...
నినునిత్యం పూజించే మనిషి మనసు తిరుపతి...
శ్రీ వెంకటా చలపతీ ...శ్రీ వెంకటా చలపతీ ...

దుర్గా లక్ష్మీనారాయణ


Tags: Sri Venkatachalapathi Various Artists download Mp3 Song , Sri Venkatachalapathi bengali , download free Sri Venkatachalapathi Track, Various Artists Top Songs , Various Artists New Song Download - DjPunjab.

» Feedback / Suggestion / Contact us

» Home

For any info - admin@djpunjab.is

djpunjab.is (2022 - 2026)